తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం భార్యతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డ్యాన్స్ - రాష్ట్రపతి ముర్మూ డ్యాన్స్

By

Published : Nov 4, 2022, 10:25 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

సిక్కిం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ చేశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో భాగంగా కళాకారులు సమైక్యతా నృత్యం చేయగా ఇదేసమయంలో ముర్ము సైతం కాలు కదిపారు. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ భార్య కృష్ణ రాయ్​ సైతం రాష్ట్రపతితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ముర్ము స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details