PRATHIDWANI భవిష్యత్ భారత్ వికాసంలో యువతరం ఎలాంటి పాత్ర పోషించాలి - భారత స్వాతంత్య్ర పోరాటం
PRATHIDWANI యువశక్తి. దేశం దశనూ దిశనూ మార్చేసే నవశక్తి. భారత స్వాత్యంత్య్ర పోరాటంలో వేలాది మంది యువతీ, యవకులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి స్వేచ్ఛను సాధించారు. ఆ స్ఫూర్తితో ఏర్పడిన సువిశాల భారతదేశానికి 75 ఏళ్లు నిండాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జనస్వామ్యంగా కీర్తి గడిస్తున్న మన దేశంలో నేడు యువతరం పరిస్థితి ఎలా ఉంది, ఈ దేశ చరిత్ర నుంచి వారేం నేర్చుకోవాలి, భవిష్యత్ భారత్ వికాసంలో యువతరం ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST