PRATHIDWANI కౌలు రైతులకు ప్రభుత్వాల నుంచి అండ లభించేది ఎప్పుడు - తెలంగాణ కౌలు రైతులు
PRATHIDWANI కలసిరాని కాలం, పెరిగిన పెట్టుబడులు, కానరాని మద్దతు ధరలు. ఏళ్లకేళ్లుగా రైతు లోకాన్ని వేధిస్తున్న సమస్యల సుడి ఇది. కాస్తోకూస్తో భూమున్న అన్నదాతల పరిస్థితే ఇలా ఉంటే, గుంట భూమీ లేని, ఏ సాయం అందని కౌలు రైతుల పరిస్థితి ఏమిటి. రాష్ట్రంలో కొంతకాలంగా వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. నిరంతరం జరుగుతోన్న ఆత్మహత్యలు, వెంటాడుతున్న అప్పుల ఊబిలే సమస్య తీవ్రతకు నిదర్శనం. అసలు పాలకుల గుర్తింపునకే నోచుకోకపోతే ఇక వారి కష్టాలు రికార్డుల్లోకి ఎక్కేదెలా. ప్రభుత్వాల నుంచి అండ లభించేది ఎప్పుడు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST