PRATHIDWANI టీ20 ప్రపంచకప్ వేటలో టీమిండియా బలబలాలు ఎలా ఉన్నాయి - ETV Bharat PRATHIDWANI Latest News
PRATHIDWANI: మరికొన్నిరోజుల్లో టీ-20 ప్రపంచకప్ ఆరంభంకానుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ప్రపంచకప్ వేటకు బయల్దేరింది టీంఇండియా. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. వరుస సిరీసుల్లో గెలవడం, విరాట్ కోహ్లి ఫాంలోకి రావడంతో టీంఇండియా దూకుడుగా కనిపిస్తున్నా కొన్ని సమస్యలు టీంఇండియాను ఇబ్బంది పెడుతున్నాయి. బూమ్రా, రవీంద్ర జడేజా లేకపోవడం ఆయా విభాగాల్లో లోటు కనిపిస్తోంది. మరి, ఈ సమస్యలను టీమ్ ఇండియా అధిగమిస్తుందా? తుది జట్టులో ఎవరెవరికి చోటు ఉండనుంది? కప్ జరగనున్న ఆస్ట్రేలియా పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? టీంఇండియా పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఉన్న అవకాశాలేంటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST