PRATHIDWANI ద్రవ్యోల్బణం అధికస్థాయిలో కొనసాగడానికి కారణమేంటి - దేశంలో ద్రవ్యోల్బణం రేటు ఎంత
PRATHIDWANI అధిక ద్రవ్యోల్బణం దేశ ఆర్థికాభివృద్ధికి పగ్గాలేస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం అంచనాలను మించి పెరిగిపోతున్న పరిస్థితుల్లో సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కొనుగోలుశక్తి సన్నగిల్లుతోంది. వినియోగదారుల ధరల సూచీలు, మోనిటరీ పాలసీ వ్యవస్థల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణం కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు గతి తప్పుతున్నాయి? అసలు దేశంలో నెలల తరబడి ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి? అధిక ధరల ఊబిలో చిక్కుకుంటున్న సామాన్యులను కుంగదీస్తున్న ఆర్థిక భారాలను తప్పించే మార్గం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST