తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI ఇన్‌కం టాక్స్‌ రాయితీలు ఎగిరి గంతేసేలా ఉన్నాయా - ఆదాయపన్ను పరిమితి ఎంత

🎬 Watch Now: Feature Video

PRATHIDWANI

By

Published : Feb 4, 2023, 9:58 PM IST

Updated : Feb 6, 2023, 4:07 PM IST

PRATHIDWANI ఆదాయపన్ను రాయితీలతో ఒరిగేదెంత.. ఇటీవల కేంద్రబడ్జెట్‌ తర్వాత మధ్య తరగతి, వేతన జీవుల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌ రాయితీలు నిజంగా ఎగిరి గంతేసేలా ఉన్నాయా.. పాత విధానానికి, కొత్త విధానానికి తేడా ఏమిటి.. ఎవరు ఏ విధానంలో కొనసాగితే మేలు.. పన్ను లెక్కల్లో తరచు చెప్పే రిబేట్‌ లెక్కల్ని అర్థం చేసుకోవడం ఎలా.. ఇలా ఎన్నో ప్రశ్నలు. దాంతోబాటే.. మా ఆదాయం ఇంత.. మేం కట్టాల్సింది ఎంత.. అని ఎంతోమందితో ఆరాలు. ఆ చిక్కు విషయాలన్నీ వ్యక్తిగత పన్నుల నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 6, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details