PRATHIDWANI కంట్రోల్ తప్పుతున్న ఈ నిర్వాకాల కట్టడి ఎలా - ఈ యాప్స్‌ను అడ్డుకోవడం ఎలా
సోషల్ మీడియా ఈ రోజుల్లో ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేని ఓ సమాచార మాధ్యమం ఇది. కానీ కొంతకాలంగా దాని ప్రధానఉద్దేశం పరిధి దాటి దిగజారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్వేచ్ఛపేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు, ఇతర వేదికలు. మరీ ముఖ్యంగా ప్రముఖులు, సినీ జనాలకైతే ఎన్నో నిద్ర పట్టనివ్వని పీడకలలు ఎదురు అవుతున్నాయి. లైక్స్ కోసం, వ్యూస్ కోసం వాళ్లవాళ్ల సాధనాల ప్రచారమే పరమావధిగా సాగుతున్న ఈ విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేయడం ఎలా చట్టం ఏం చెబుతోంది నియంత్రణ ఎక్కడ...ఎలా ప్రారంభమైతే మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST