అవి తినడం వల్లేనా గీత.. ఇంత 'మధురం'గా పాడేది? - GEETA MADHURI movies
Geetha Madhuri diet: 'వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్..'.. 'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ తన గాత్రంతో యువతను ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్, మెలోడీస్, ఫాస్ట్ బీట్, స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్‌తోనూ కుర్రకారును ఫిదా చేస్తోంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST