తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరంగల్ నిట్​లో సందడిగా ఫ్యాషన్ షో.. ట్రెండింగ్ డ్రెస్సుల్లో అదరగొట్టిన మోడల్స్ - NIT institute student Fashion show in warangal

By

Published : Dec 18, 2022, 4:05 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

NIT Fashion Show: హనుమకొండలోని వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్​లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి సమయంలో నిర్వహించిన ప్రోషోలో విద్యార్థులు కేరింతలు పెట్టారు. ప్రముఖ గాయకుడు యాజిన్ నిజర్ తెలుగు, హిందీ భాషాల్లో గీతాలు ఆలపిస్తూ విద్యార్థులను అలరించారు. అర్థరాత్రి వరకు సంగీత నృత్యాలు , డీజే గీతాలకు స్టెప్పులు వేస్తూ యువత ఊర్రూతలూగారు. లేటెస్ట్ స్టైలిష్ క్యాస్టూమ్స్​తో మోడల్స్ అదరగొట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details