తెలంగాణ

telangana

jewelery showroom

ETV Bharat / videos

Models Ramp Walk in Hyderabad : జిగేల్​ రాణుల ర్యాంప్ ​వాక్​ అదరహో.. - తెలంగాణ తాజా వార్తలు

By

Published : May 11, 2023, 9:14 PM IST

Models Ramp Walk at a Jewellery Showroom in Hyderabad :  మతిపోగొట్టే అందం.. మైమరిపించే అభరణాల్లో అందగత్తెలు ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో ఓ ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ సరికొత్త ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటులు అలియా భట్‌, అనిల్ కపూర్‌ కలిసి నటించిన "షో ద వే థీమ్‌" పేరుతో రూపొందించిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలను పరిచయం చేస్తూ.. నగరానికి చెందిన పలువురు మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్‌ షోను ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ఆభరణాలను ధరించి మోడల్స్​ ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌లో అదరహో అనిపించారు. బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా-2023 షో ద వే థీమ్‌ సాంగ్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని జ్యువెల్లరీ సంస్థ ప్రతినిధి కిషన్‌రావు అన్నారు. బంగారం ధరలకు, కొనుగోలుకు సంబంధం లేదన్నారు. ఎంత ధరలు ఉన్నా వినియోగదారులు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details