Fashion Show in hyderabad
ర్యాంపుపై మోడల్స్ హంసనడకలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - బంగారు ఆభరణాల షోరూంలో భాగంగా ప్రత్యేక ఫ్యాషన్‌షో
Fashion Show in hyderabad: సంప్రదాయ వస్త్రాభరణాలు ధరించిన మోడల్స్ ర్యాంపుపై హంసనడకలతో ఆకట్టుకున్నారు. ఈ నెల 10న ఏర్పాటుచేయనున్న బంగారు ఆభరణాల షోరూంలో భాగంగా ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వర్థమాన తారలు కామాక్షి, శ్రీలేఖ, స్పందన, అనుశ్రీతోపాటు పలువురు మోడల్స్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌షో ఆద్యంతం ఆకట్టుకుంది.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST