నటి హిమజకు నచ్చే ఫ్లేవర్ ఏంటో తెలుసా? - Actress Himaja Diet Secrets
Actress Himaja Diet Secrets: బుల్లితెరపై 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్తో అరంగేట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి హిమజ. 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' వంటి చిత్రాలతో వెండితెరపైనా మెరిశారు. 'బిగ్బాస్' సీజన్ 3లోనూ అలరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా హిమజ తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST