తెలంగాణ

telangana

ETV Bharat / videos

అబ్బుర పరిచే సూక్ష్మ కళ​.. పెన్సిల్ మొనపై వేంకటేశుడు - micro art

By

Published : May 25, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Micro Art: హైదరాబాద్​ జియాగూడకు చెందిన సూక్ష్మ కళాకారుడు సంపత్​(20).. అద్భుత ప్రతిభ చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను తయారు చేసి ఔరా అనిపించాడు. 1.8 సెం.మీల సైజులో ఉన్న ఈ వేంకటేశుని ప్రతిమను పెన్సిల్​ మొనపై అద్భుతంగా చెక్కాడు. ఈ కళాఖండాన్ని తయారుచేసేందుకు ఆరు గంటల పాటు శ్రమించినట్లు సంపత్​ తెలిపాడు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details