తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2022, 1:26 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ETV Bharat / videos

ఎలా చేయాలో అమ్మే నేర్పింది.. ఆ ఒక్కటీ రెండూ తప్ప: నటి అస్మిత

'పద్మవ్యూహం' సీరియల్​తో అరంగేట్రం చేసి.. 'తూర్పు పడమర', 'మనసు మమత', 'శ్రావణ సమీరాలు', 'మధుమాసం' వంటి సీరియల్స్​తో బుల్లితెరపై ఎంతో పేరుతెచ్చుకున్న నటి అస్మిత. 'మురారి', 'అతిథి' వంటి చిత్రాల్లోనూ నటించారామె. తాజాగా అస్మిత తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్​? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్​? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details