తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుక్క కరిచినా డోంట్​ కేర్, పోరాడి శునకాన్ని ఒడిసిపట్టిన వ్యక్తి - కోజికోడ్​ లేటస్ట్​ న్యూస్​

By

Published : Oct 22, 2022, 7:15 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

కేరళ కోజికోడ్​ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి పిచ్చి కుక్కను పట్టుకున్నాడు. మార్నింగ్​ వాక్​కు వెళ్తున్న అబ్దుల్​ నాజర్​ అనే వ్యక్తిని ఓ కుక్క కరిచింది. ఆ కుక్క వేరొకరిని కరవకూడదని అనుకున్న నాజర్​ తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కుక్క మళ్లీ కరిచినా పట్టు వదల్లేదు. దీన్ని గమనించిన స్థానికులు అతనికి సహాయం చేశారు. కుక్కను తాళ్లతో కట్టి బంధించారు. నాజర్​ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాజర్​ చేసిన సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details