పౌరుడి పాదాలను కడిగిన రాష్ట్రమంత్రి.. రోడ్లు సరిగ్గా లేవని క్షమాపణ
ఓ పౌరుడి పాదాలను కడిగారు మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్. గ్వాలియర్లో పర్యటిస్తున్న ఆయన రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న ఓ పౌరుడి కాళ్లను కడిగారు. త్వరలోనే మురికినీటి కోసం తవ్విన గుంతను పూడుస్తామని కొత్త రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST