Madhava Dhara: అల సింహాచల కొండల్లో... మాధవ 'ధార' - మాధవధార జలపాతం అందాలు
Madhava Dhara: ఏపీలోని విశాఖలో గత మూడు రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు మాధవ ధార వద్ద నీరు ప్రవహిస్తోంది. సాధారణ సమయంలో సింహాచల కొండల నుంచి చిన్నపాటి ధార ప్రవహిస్తుండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సింహాచల కొండల నుంచి నీరు అధికంగా వస్తోంది. మాధవ ధార.. మాధవ స్వామి మెట్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం భక్తులను ఆకట్టుకుంటోంది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST