lorry rams into bike
దూసుకొచ్చిన లారీ.. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు - karnataka lorry hits bike
హోటల్ బయట బైక్‌పై కూర్చున్న ఓ వ్యక్తిపైకి లారీ దూసుకొచ్చింది. రహదారిపై వెళ్తున్న ఆ వాహనం అదుపుతప్పి వేగంగా బైక్‌పైకి వచ్చింది. లారీని గమనించిన బైకర్.. వెంటనే పక్కకు జరగడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కర్ణాటక తుమకూరు జిల్లాలోని కునిగల్ తాలుకాలో ఉన్న అంచెపాళ్యలో ఈ ఘటన జరిగింది. లారీ బెంగళూరు నుంచి హసన్‌కు వెళ్తోంది. ఈ ప్రమాదంలో యువకుడి బైక్ ధ్వంసమైంది.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST