కేటీఆర్‌పై నాణ్య(ణె)మైన అభిమానం.. అభిమాని వినూత్న శుభాకాంక్షలు - కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
Ktr Birthday Special wishes: మంత్రి కేటీఆర్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మరింత భిన్నంగా తమ వాత్సల్యం కురిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆవరణలో 40 వేల నాణేలతో 30 అడుగుల కేటీఆర్ చిత్రం ఏర్పాటు చేశారు. కామారెడ్డికి చెందిన కేటీఆర్ అభిమాని రామకృష్ణ ఆధ్వర్వంలో ఈ చిత్రం ఏర్పాటు చేయగా.. చిత్రకారుడు విజయ్‌భాస్కర్ నేతృత్వంలో రూపకల్పన చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST