'సాలరీ తక్కువని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది'.. సంపాదనలో పోలికపై కిరణ్ సూపర్ లాజిక్..
కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నాడు. 'ఎస్ ఆర్ కల్యాణ మండపం'తో బిజీగా మారిన కిరణ్.. ఇటీవల 'సమ్మతమే' సినిమాతో అలరించాడు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి.. హాజరైన సందర్భంలో కిరణ్ అదిరిపోయే లాజిక్ చెప్పాడు. తాను 22ఏళ్ల వయసున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 22ఏళ్ల వాడి సంపాదనను 30ఏళ్ల వ్యక్తి సంపాదనతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఇంతకీ అతను చెప్పిన లాజిక్ కరెక్టా? కాదా? మీరే చెప్పండి..
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST