తెలంగాణ

telangana

హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిని శుభ్రపరిచుకోవచ్చా

ETV Bharat / videos

చెవిలో గులిమిని తొలగించేందుకు హైడ్రోజన్​ పెరాక్సైడ్ వాడుతున్నారా? వైద్యుల హెచ్చరిక మీకోసమే! - చెవి మైనపు తొలగింపు హైడ్రోజన్ పెరాక్సైడ్

By

Published : Aug 1, 2023, 9:44 PM IST

Hydrogen Peroxide Water Ear Wax : చెవిలో గులిమిని తొలగించేందుకు ఈ మధ్యకాలంలో చాలా మంది హైడ్రోజన్​ పెరాక్సైడ్​ వాడుతున్నారు. కొంతమంది దీన్ని వాటి సమస్య పరిష్కారమైందని అనుకుంటుంటారు. అయితే, ఈ ద్రావణాన్ని చెవిలో పోసుకోవడం మంచిదేనా అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేస్తే ఏం అవుతుందనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. ఇంతకీ ఈ హైడ్రోజన్​ పెరాక్సైడ్​ను చెవిని శుభ్రం చేసేందుకు వాడటం మంచిదేనా? ఎమైనా సమస్యలు, సైడ్​ ఎఫెక్స్​  ఎదురవుతాయా? అయితే చెవిని శుభ్రం చేసేందుకు ఏం చేయాలి? తదితర విషయాల గురించి ఈఎన్​టీ డాక్టర్​ జీవీఎస్ రావు పలు విషయాలు వెల్లడిస్తున్నారు. చాలామంది చెవిలో గులిమి ఉందని ఏవేవో పెట్టి తిప్పి వినికిడి సంబంధిత సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే చెవిలో ఉన్న గులిమి ఎలా తీయాలి? చెవిలో గులిమి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే అంశాలపై డాక్టర్​ జీవీఎస్ రావు కొన్ని సలహాలను ఇచ్చారు. ఆ సమాచారం కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి.

ABOUT THE AUTHOR

...view details