దుమ్మురేపే స్టెప్పులతో భాజపా కార్యకర్తల సంబరాలు - గుజరాత్ ఎన్నికలు 2022
Gujarat Election Result 2022 ప్రధాని మోదీ ఇలాకాలో భాజపా ప్రభంజనం సృష్టించింది. వరుసగా ఏడోసారి ఘన విజయం సాధించింది. గాంధీ నగర్, అహ్మదాబాద్‌లోని పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST