తెలంగాణ

telangana

ETV Bharat / videos

డీజే పాటలతో ఘనంగా మేకపిల్లల బర్త్​డే వేడుకలు - ఉత్తర్​ప్రదేశ్​లో మేక పిల్లల బర్త్​డే వేడుకలు

By

Published : Nov 8, 2022, 3:36 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

చిన్నారుల పుట్టిన రోజు వేడుకల్లో కేక్​ కట్ చేయడం డీజే పాటలకు డ్యాన్స్​లు వేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్​ప్రదేశ్​లోని బాందాకు చెందిన రాజా అనే రిక్షా డ్రైవర్ తన వద్ద ఉన్న రెండు మేక పిల్లలకు పుట్టిన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాకుండా డీజే డ్యాన్స్​లతో హోరెత్తించారు. బంధువులతో కలిసి కేక్ కట్​ చేశాడు. తనకు పిల్లలు లేరని, ఈ రెండు మేకలనే పిల్లలుగా భావిస్తానని అంటున్నాడు రిక్షా డ్రైవర్ రాజా.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details