తెలంగాణ

telangana

ETV Bharat / videos

రెచ్చిపోయిన అమ్మాయిలు.. జుట్లు పట్టుకొని ఫైట్.. బాయ్​ఫ్రెండ్ కోసమేనా? - జుట్లు పట్టుకొని పిడిగుద్దులు

By

Published : Jul 31, 2022, 5:33 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ఝార్ఖండ్ పలామూలో యువతులు రెచ్చిపోయారు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలో వైరల్​గా మారాయి. బాయ్​ఫ్రెండ్ కోసమే యువతులు ఘర్షణ పడ్డారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే, వీటిని పోలీసులు ఖండించారు. డిస్నీలాండ్​ ఫెయిర్​లో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. మరో యువతిపై బురద పడిందని, దీంతో గొడవ మొదలైందని పోలీసులు తెలిపారు. ఇద్దరు యువతులు కొట్టుకుంటుండగా.. వారి స్నేహితులు సైతం రంగంలోకి దిగారు. దీంతో ఇరువర్గాల ఘర్షణగా మారిపోయింది. వీరిలో ఓ యువతిని గుర్తించామని పోలీసులు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details