బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల కొట్లాట.. వీడియో వైరల్
Girls clash for boyfriend: ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. రాయ్‌పుర్‌లోని సుభాష్ స్టేడియంలో వీరిద్దరూ కుస్తీ పట్టారు. ఇద్దరూ క్రీడాకారిణులని తెలుస్తోంది. గేమ్ ఆడిన తర్వాత గ్యాలరీ వద్దకు వచ్చి వీరిద్దరూ గొడవ పడ్డారు. మధ్యలో ఓ మహిళా శిక్షకురాలు వచ్చి విడదీశారు. మరో ఇద్దరు యువకులు సైతం వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST