స్టేజ్ మీద చిరంజీవి ఫొటో సెషన్.. గరికపాటి అసహనం - అలయ్ బలయ్‌లో చిరుపై గరికపాటి అసహనం
Garikapati fire on Chiru: ‘అలయ్ బలయ్’ వేదికపై హీరో చిరంజీవి మీద ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి మాట్లాడుతుండగా.. చిరంజీవితో అభిమానులు ఫొటో సెషన్ నిర్వహించారు. ఇది నచ్చని గరికపాటి ‘ఫొటో సెషన్ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ కొంత గట్టిగానే చెప్పారు. దీంతో అక్కడున్నవారు ఆయనకు సర్దిచెప్పారు. కాసేపటికి చిరంజీవి రావడంతో గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST