తెలంగాణ

telangana

తమిళనాడులో ఈ పద్యం చదివితే ఉచితంగా పెట్రోల్

ETV Bharat / videos

బంపర్ ఆఫర్.. పద్యం చెబితే పెట్రోల్ 'ఫ్రీ' - తమిళనాడు తాజా వార్తలు

By

Published : Feb 26, 2023, 5:43 PM IST

'పద్యం చెప్పండి.. ఉచితంగా లీటరు పెట్రోల్​ పొందండి' అంటూ బంపర్ ఆఫర్​ ఇచ్చింది తమిళనాడు తిరునెల్వేలిలోని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం. తిరువళ్లువర్ రాసిన తిరుక్కురల్​లోని ఏదైనా పద్యం చెప్పిన వారికి ఫ్రీగా పెట్రోల్ పోసింది. స్థానికంగా ఉండే తిరువళ్లువర్ కళగం ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ పోటీ నిర్వహించింది. తిరువళ్లువర్ రచనలపై ప్రచారం కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు స్థానికులు ఆసక్తి చూపారు. తిరుక్కురల్​లోని పద్యం చెప్పి ఉచితంగా పెట్రోల్ పొందారు. 

ABOUT THE AUTHOR

...view details