తెలంగాణ

telangana

ETV Bharat / videos

బావిలో పడిన ఎలుగుబంటి.. 12 గంటలు నరకం.. చివరకు సేఫ్​గా అడవికి.. - మహారాష్ట్రలో బావిలో పడిపోయిన ఎలుగుబంటి వీడియో

By

Published : Jan 30, 2023, 3:02 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

మహారాష్ట్ర కిన్​వట్​లోని ఓ పొలంలో ఉన్న బావిలో ఓ ఎలుగుబంటి పడిపోయింది. ఆ ప్రాంతానికి రెండు భల్లూకాలు రాగా.. అందులో ఒకటి ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బావిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలుగును రక్షించేందుకు ప్రయత్నించారు. మంచానికి తాళ్లు కట్టి బావిలో వేసి భల్లూకాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఎలుగును బయటకు తీశారు. అనంతరం దానిని అటవీ అధికారులు బోనులో బంధించి, సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details