దట్టమైన పొగమంచు ..లైట్ల వెలుతురులో ప్రయాణం! - పొగమంచు లో వాహనాలు
హైదరాబాద్‌ను మంచు దుప్పటి కప్పేసింది. అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కొత్తపేట, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టంగా మంచు అలుముకోవడంతో లైట్ల వెలుతురులో వాహనాలు నడుపుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST