తెలంగాణ

telangana

ETV Bharat / videos

ముంబయి​ అపార్ట్‌మెంట్​లో అగ్నిప్రమాదం ఒక్కసారిగా చెలరేగిన మంటలు - fire broke out apartment in Avighna Park Mumbai

By

Published : Dec 15, 2022, 4:13 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

మహారాష్ట్ర ముంబయిలోని అవిఘ్నా పార్క్‌ అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం 10.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ముంబయి అగ్నిమాపక దళం, పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details