తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆటో విడిభాగాల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తినష్టం - గురుగ్రామ్ లేటెస్ట్ న్యూస్

By

Published : Oct 15, 2022, 4:01 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఆటో విడిభాగాల తయారీ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిలాస్‌పుర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details