తెలంగాణ

telangana

చందన బ్రదర్స్ షోరూంను ప్రారంభించిన సినీతారలు

ETV Bharat / videos

జహీరాబాద్‌లో మెహరీన్ సందడి - sangareddy latest news

By

Published : Feb 5, 2023, 4:24 PM IST

Updated : Feb 6, 2023, 4:07 PM IST

Honeyroj, Mehreen to launch Showroom: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం 60వ షో రూం ప్రారంభించడానికి సినీ తారలు హనీరోజ్, మెహరీన్ వచ్చారు. సినీ తారలు ఇరువురు షోరూం యజమానులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూంలో తిరిగి అలరించారు. ప్రారంభోత్సవంలో హీరోయిన్లు అభిమానులకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. 

Last Updated : Feb 6, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details