తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫిఫా కోసం ఖతార్​లో గళమెత్తిన ఆంధ్ర కళావేదిక - today telangana news

By

Published : Nov 26, 2022, 5:21 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

పుట్‌బాల్‌(ఫిఫా) చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు పాటతో "ఫిఫా 2022" నిర్వహిస్తున్న ఆతిథ్య ఖతార్ దేశానికి కృతజ్ఞత పూర్వకంగా ఆంధ్ర కళావేదిక ఖతార్ వారు శుభోదయం గ్రూప్ సహకారంతో తెలుగు పాటను విడుదల చేశారు. ఈ పాట చిత్రీకరణలో ఫిఫా 2022 నిర్వహించే 8 స్టేడియంలు, ఖతార్‌లోని చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రముఖ కట్టడాలు, అరబ్ దేశాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే సన్నివేశాలు చిత్రీకరించారు. పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, దేశ విదేశాల్లోని తెలుగు సంఘాల అధినేతలు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరు కూడా ఈ పాటలను చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్‌ https://www.youtube.com/watch?v=M63FEeJQZuk చేయండి.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details