మోడల్స్ ర్యాంప్ వాక్.. మామూలుగా లేదుగా!! - బ్రైడెల్ ఎగ్జిబిషన్Fashion show
భాగ్యనగరవాసులకు సరికొత్త డిజైన్లు అందించటంకోసం చేసే బ్రైడెల్ ఎగ్జిబిషన్... భాగంగా హైదరాబాద్ మోడల్స్ ప్రత్యేక ఫ్యాషన్ షోని ఏర్పాటు చేశారు. సంప్రదాయ వస్త్ర ఆభరణాలు అమ్మాయిలు చేసిన ర్యాంపు వాక్ ఆకట్టుకుంది. విభిన్న రకాలైన వస్త్రాభరణాలు ధరించి చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. లైఫ్ స్టైల్ బ్రైడల్ యాక్సెసరీస్ లాంటి అన్ని రకాలైన ఉత్పత్తులను ఒకే వేదికపై అందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST