తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడు - ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడు

By

Published : Nov 22, 2022, 10:12 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

Pratidwani రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నాన్చుడి ధోరణి కొనసాగుతునే ఉంది. వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రావడం లేదు. నోటిఫికేషన్‌ వెలువడక పోవడంతో 64% బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవు. మరి ఈ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఎప్పటికి భర్తీ కానున్నాయి? టెట్ రాసిన వారికి ఎన్నాళ్లీ నిరీక్షణ? నిరుద్యోగులకు ఎన్నాళ్లీ ఎదురుచూపులు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details