తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani గుర్తింపు లేని బడులను గుర్తించేది ఎలా - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేకచర్చ

By

Published : Dec 10, 2022, 9:14 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

Pratidwani రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ ఎలా ఉంది......? ఫీజులు, వసతులే కాదు... ప్రాథమికమైన గుర్తింపు విషయంలో... విద్యాశాఖ ఏం చేస్తోంది. రాష్ట్ర రాజధానిలో సంచలనం రేకెత్తించిన డీఏవీ పాఠశాల ఘటన తర్వాత.... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు... వాటికి సమాధానం వెదికే పనిలోనే ఉంది. గుర్తింపు లేని పాఠశాలలకు సంబంధించి.... జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తోంది. అసలు గుర్తింపులేని బడులను గుర్తించేది ఎలా...? వాటి విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోకపోతే... తల్లిదండ్రులు, ఆ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details