తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani ఆడశిశువుకు ఎన్ని గండాలో - ఈటీవీ ప్రతిధ్వని

By

Published : Dec 3, 2022, 8:47 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

Pratidwani అమ్మాయిలకు అడుగడుగునా గండాలే. మహిళల్ని పీడిస్తున్న సామాజిక వివక్ష, అసమానతలు వారిని నీడలా వెంటాడుతున్నాయి. కుటుంబాల్లో అమ్మాయిలపై నెలకొన్న చిన్నచూపు వారి అమ్మ కడుపులోనే చిదిమిస్తోంది. లింగనిర్దారణ పరీక్షలు, ఆబార్షన్ల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వారిని వీడని గండాలపై ఈరోజు ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details