Pratidwani రాజ్‌భవన్, ప్రగతిభవన్... ఎంతెంత దూరం - disputes between rajbhavan and pragati bhavan
Pratidwani రాజ్‌భవన్, ప్రగతిభవన్... ఎంతెంత దూరం
రాజ్‌భవన్ - ప్రగతిభవన్... ఎంతెంత దూరం? కొంతకాలంగా రాష్ట్రంలో, జాతీయస్థాయిలో చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. గణతంత్ర దినోత్సవ వేడుకలు, గవర్నర్ ఎట్ హోం వంటి కీలక సందర్భాల్లో కూడా ఇద్దరి రాష్ట్ర పెద్దల మధ్యా దూరం, ఎడమొహం పెడమొహం దేనికి సంకేతం? రాజ్‌భవన్ - ప్రగతిభవన్ మధ్య ఈ దూరానికి కారణం, మూలాలు... ఏవైనా, ఎక్కడైనా అది అంతిమంగా ప్రభావం చూపే రాష్ట్ర ప్రగతి, పాలనా నిర్ణయాల మీదే. అందుకే ఈ విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంటే మేలు? అంతరాలు సమసి సామరస్య పూర్వక వాతావరణం వెలసేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.