Pradidwani హైదరాబాద్‌లో నేరాలు ఘోరాలు - ప్రతిధ్వని
Pradidwani హైదరాబాద్ నగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణ హత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం కలవరపాటు కలిగిస్తోంది. అసలు నేరస్తుల్లో భయం తగ్గిందా.. పోలీసింగ్ పట్టు తప్పుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నడిబజారులో ఏమాత్రం భయం లేకుండా చోటు చేసుకుంటున్న హత్యలు దేనికి సంకేతమే అర్థం కావడం లేదు. ఆధునిక వసతులు, వాహనాలు, కమాండ్ సెంటర్లు, సీసీ కెమెరాలు ఏవీ ఈ క్రైమ్ రేటును ఆపలేకపోతున్నాయి. రాజధానిలో పెరుగుతున్న ఈ నేరప్రవృతిపై ఇవాళ్టి ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST