Pratidwani: మునుగోడు పోరుకు వేళాయే... - మునుగోడుపై ఈటీవీ చర్చ
Pratidwani: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కబురు రానే వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. మరి రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన మునుగోడు ఉపఎన్నిక వాతావరణం ఇకపై ఏ స్థాయికి చేరనుంది? ఎలాగైనా గెలిచి తీరాలన్న పార్టీల ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? పేరుకు ఒక్క నియోజకవర్గం ఉపఎన్నికే అయినా... రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి సన్నాహకంగా భావిస్తున్న మునుగోడు స్థానం అందరికీ ఇంత జీవన్మర పోరాటం ఎందుకు మారింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST