తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani భారాస అందుకోవాల్సిన అంచనాలు, అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి - discussion on kcr new party

By

Published : Oct 5, 2022, 10:34 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

Pratidwani: దేశ జాతీయ రాజకీయాల్లో మరో కొత్తపార్టీ ఉదయించింది. గుణాత్మక మార్పు, ప్రత్యమ్నాయ రాజకీయాల నినాదాలతో ఆ దిశగా కీలక ముందడుగు వేశారు.. గులాబీ దళపతి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి - తెరాస పేరును... భారతీయ రాష్ట్ర సమితి – భారాసగా మార్చుతూ పార్టీలో ఏకవాక్య తీర్మానం చేసి అందరి ఆమోదం తీసుకున్నారు. ఐతే ఆశయం, అజెండా బాగానే ఉన్నా.. ఆ దారిలో కలసి వచ్చేది ఎవరు భారాసతో. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయపార్టీగా మారిన ఈ క్రమంలో అందుకోవాల్సిన అంచనాలు, అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details