తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani: సెప్టెంబర్ 17 ముందు ఏం జరిగింది? - Pratidwani discussion on Hyderabad Liberation Day

By

Published : Sep 17, 2022, 8:56 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశత్వం అంతమైన రోజు సెప్టెంబర్‌ 17. భారత సైన్యాల ఆపరేషన్ పోలో ధాటికి నిజాం సేనలు తోకముడిచిన రోజు..! తరతరాలుగా ఉన్న అణచివేతపై అప్పుడే తెలంగాణ సమాజం నిప్పు కణికై మండడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఉద్యమం ఉద్ధృతం అయిన వారం రోజులు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి... భూమి కోసం, భుక్తి కోసం... విముక్తి కోసం ఎగసిన పోరుబావుటాలో ఎవరి పాత్ర ఎంత? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details