ఔషధాలు కొనేందుకు మందుల షాపుకు వెళ్తున్నారా అయితే కాస్త జాగ్రత్త - caused by substandard medicines
డాక్టర్ చిట్టీ పట్టుకుని ఔషధాలు కొనేందుకు మందుల షాపుకు వెళ్తున్నారా అయితే మీరు కొనే మందులు నాణ్యమైనవా కాదా ఒక్కసారి పరిశీలించండి. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన కొన్ని రకాల మందులు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. నాసిరకం మందులు, నకిలీ మందులు, నాణ్యత లేని మందులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు దేశీయంగా ఔషధాల్లో ఎంత మొత్తంలో నాసిరకం మందులు తయారవుతున్నాయి. ఔషధాల తయారీ, సరఫరా, విక్రయాలపై పర్యవేక్షణలో ఉన్న లోపాలేంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST