PRATHIDWANI మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో ప్రజాభిప్రాయసేకరణ చేశారా - Minister KTR news
PRATHIDWANI: బృహత్ ప్రణాళికలపై భగ్గుమన్న కర్షకులు.. రణరంగంగా మారిన కామారెడ్డి కలెక్టరేట్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ. మాస్టర్‌ప్లాన్‌ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంతకాలం ఈ ముప్పు తిప్పలు? చివరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖమంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని అధికారులకు ఉపదేశించారు. కానీ ఇంతకాలంగా అధికారగణంలో ఈ స్పృహ ఎందుకు కొరవడుతోంది? రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ మాస్టర్‌ప్లాన్‌ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలకు అంతిమ పరిష్కారం ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST