PRATHIDHWANI డీఏవీ పాఠశాల ఘటన సమాజానికి నేర్పిన పాఠం ఏంటి - etv bharat prathidhwani
బంజారహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనపై పౌర సమాజం, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పాఠశాలల్లో చిన్నారుల భద్రతపై సందేహాలు పెరిగాయి. పిల్లలపై వేధింపుల నిరోధానికి ఎలాంటి నిబంధనలున్నాయి? బడికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డీఏవీ పాఠశాల ఘటన సమాజానికి నేర్పిన పాఠం ఏంటి? ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకూడదంటే ఏం చేయాలి లైంగిక నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలుంటాయి? అఘాయిత్యాల నిరోధంలో పాఠశాల యాజమాన్యాల పాత్రేంటి? అనే అంశాలపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST