మోదీకి యాదమ్మ చేతి రుచులు... మళ్లీ మళ్లీ యాదికొచ్చేలా తెలంగాణ వంటలు.. - ప్రధాని మోదీకి వంటలు చేయబోతున్న గూళ్ల యాదమ్మ
Yadamma cooking for Modi: జులై 2న హైదరాబాద్‌కి రానున్న ప్రధాని మోదీకి అచ్చ తెలంగాణ వంటల రుచి చూపించాలని భాజపా నేతలు నిర్ణయించారు. వంటలు చేసేందుకు కరీనంగర్‌కు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపిక చేశారు. ఒకేసారి పదివేల మందికి కూడా వంటలు చేసే యాదమ్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌కు పిలుపించుకుని ఆమె చేసిన వంటలను రుచి చూశారు. ప్రధాని మోదీకి వంటలు చేయబోతున్న గూళ్ల యాదమ్మతో ఈటీవీ భారత్ ప్రతినిధి అలిముద్దీన్ ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST