khushboo: ప్రధానిని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారు: ఖుష్బు - భాజపా నేత ఖుష్బుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
khushboo: ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్ భయపడుతున్నారని భాజపా నేత ఖుష్బు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. భాజపా నేత ఖుష్బుతో ఈటీవీ భారత్ ప్రతినిధి భూపేందర్ దూబే ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST