తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్రాల్లో వరుస వ్యతిరేకతలకు కారణాలేంటి - Denial of general consent to Telangana CBI

By

Published : Oct 31, 2022, 10:44 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

PRATHIDWANI దేశంలో సీబీఐకి మరోసారి చక్కెదురైంది. తెలంగాణలో సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది. అవినీతి, అక్రమాలపై కొరడా ఝళిపించాల్సిన సీబీఐ ఎందుకిలా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది? ఈ కేంద్ర దర్యాప్తు సంస్థను చూసి రాష్ట్రాలు భయపడుతున్నాయా? లేక పంజరంలో చిలుకన్న మచ్చను చెరిపేసుకోవడంలో సీబీఐ తడబడుతోందా? దేశ వ్యాప్తంగా కేంద్రం, ప్రాంతీయ పార్టీల మధ్య ఘర్షణ వైఖరి పెరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులపై పరుచుకుంటున్న నీలినీడలు ఎటువైపు దారితీస్తాయనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details