గ్రామంలో ఏనుగు హల్చల్.. పంటలను నాశనం చేసి రచ్చరచ్చ - గ్రామంలో ఏనుగు హల్చల్
ఉత్తరాఖండ్ డోయీవాలాలో ఓ ఏనుగు హల్చల్ చేసింది. లాల్తపాడు అనే గ్రామంలోకి వచ్చి బీభత్సం సృష్టించింది. గ్రామంలో ఏనుగు పరుగెత్తడం చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. పొలంలోని పంటలను సైతం గజరాజు నాశనం చేసిందని వాపోయారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఏనుగును అడవిలోకి పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST