తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒకేసారి ఎనిమిది వేల మంది మహిళలతో 'మహానాటి' డ్యాన్స్

By

Published : Oct 7, 2022, 8:10 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

హిమాచల్​ప్రదేశ్ కుల్లూలోని ధాల్​పుర్​లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒకేసారి 8,000 మంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి 'మహానాటి' నృత్యం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ ఠాకూర్ హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆయన కూడా నృత్యం చేశారు. ఈ వేడుకల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలని అవగాహన కల్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details